Anil Kumar Yadav spoke to the media at the YSARCP headquarters in Tadepally on Monday About Polavaram.
#MinisterAnilKumarYadav
#ap3capitals
#APNews
#amaravathi
#RamojiRao
#Yellowmedia
#ysrcp
#apcmjagan
#Chandrababu
పోలవరం ఆగిపోయిందని ఎవరు చెప్పారని పచ్చ మీడియాను మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ నిలదీశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెదిరిన చక్రం పేరుతో రామోజీరావు పేపర్‌లో ఆటోనగర్ అతలాకుతలమని రాశారని, అసలు అమరావతి, పోలవరానికి ఆటోనగర్‌తో ఏం సంబంధమని ప్రశ్నించారు.